#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #బాపూజీకల, #BapujiKala, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Bapuji Kala - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 01/02/2025
బాపూజీ కల - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
బాపూజీ కలలుగన్న భారతదేశం
అన్ని కులమత జన ఏకత్వం
హింసాద్వేషాలు లేని సామరస్యం
ఆడది అర్ధరాత్రి క్షేమంగా ఒంటరి పయనం
మన దేశానికదే అసలైన స్వాతంత్రావిర్భావం
భారతీయుల పై ఉండరాదు పాశ్చాత్య ప్రభావం
మరుగున పడరాదు మన సంస్కృతి సంప్రదాయం
భారతీయులైన మనమందరం..
ఒకటిగా కలసి నడుద్దాం
జాతిపిత కన్న అన్ని కలల్ని నిజం చేద్దాం!
-తాత మోహనకృష్ణ
బాపూజీ కల
(తాతా మోహన కృష్ణ)
అది నెరవేరతాయని ఆశిద్దాం, తగు చర్యలు తీసుకొని పాటిద్దాం
పి.వి. పద్మావతి మధు నివ్రితి