top of page

భయం - అభయం

#BhayamAbhayam, #భయంఅభయం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguSong, #తెలుగుపాట


Bhayam Abhayam - New Telugu Song Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 28/04/2025

భయం అభయంతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


ఉండాలి ఉండాలి భయం....

భయం నుండి పుట్టేదే అభయం.... .... .... ఉండాలి


1. ఆ అభయం నుండి జనించేది అనురాగం

అనురాగంలో వుండేది అభిమానం

అభిమానానికి మరోపేరు మమకారం..... ఉండాలి


2. మమకారమన్నది రెండు మనస్సుల కలుపు సేతువు

ఆ సేతువుకు మరోపేరు మమతల వారధి

వారధి బలమైతే అనురాగపు ఆనందం.... ఉండాలి


3. ఆనందపు అనురాగం ఆత్మీయుల అనుబంధం

అనుబంధపు ఆలోచన బాధ్యతలకు మూలం

మూలమైన బాధ్యతే ఆలుమగల అనురాగం ఉండాలి


4. అనురాగం పూచిన పూలు ఆ ఇంటి వారసులు

వారసుల వున్నతికి మూలం కావాలి అమ్మానాన్నలు

అమ్మా నాన్నల మదిలో వుండాలి సదా భయం అదే వారికి అభయం ఉండాలి


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page