#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #DabbuDabbe, #డబ్బుడబ్బే
Dabbu Dabbe - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna
Published In manatelugukathalu.com On 31/12/2024
డబ్బు డబ్బే - తెలుగు కవిత
రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ
బిడ్డ పుట్టడానికి పదివేలు
బిడ్డ పెరగడాని పదివేలు
బట్టలకు కావాలి పదివేలు
సెల్ ఫోన్ కి కావాలి పదివేలు
చదువుకు కావాలి పదివేలు
పెళ్లి కి కావాలి పదివేలు
భార్య బిడ్డల కు పదివేలు
ఇoటి ఖర్చులకు పదివేలు
వృద్ధాప్యం లో పదివేలు
మందులకు పదివేలు
కాటికి పోవాలంటే పదివేలు
కాటి కాపరికి పదివేలు
పిండం పెట్టడానికి పదివేలు
పుట్టినప్పటి నుండీ మరణించేవరకు పదివేలు
మనిషి జీవించాలన్నా కావాలి పదివేలు
మనిషి కి విలువ లేదంటే అక్కడ లేవు పదివేలు
(ఇక్కడ పదివేలు అంటే డబ్బు అని అర్థం, మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందీ అని ఒక చిన్న కవిత్వం )
ఉప్పరకొంగటి రామకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు: ఉప్పరకొంగటి రామ కృష్ణ
విద్య: డిగ్రీ పూర్తయింది
నాన్న పేరు: యు. కె. నరసయ్య
తల్లి పేరు: యు. కె. పద్మ
చిరునామా: హెచ్ మురవాని గ్రామం, పెద్దకడుబూరు మండలం, కర్నూలు జిల్లా
Comments