top of page

దండం దశగుణం భవేత్



'Dandam Dasagunam Bhaveth' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 23/03/2024

'దండం దశగుణం భవేత్' తెలుగు శీర్షిక

రచన : సుదర్శన రావు పోచంపల్లి


దండం దశగుణం భవేత్

అంటే దండం అనుదానికి రెండు అర్థాలున్నవి-

1.దండం=నమస్కారం,

2.దండం=కర్ర.

నమస్కారంతో కొన్ని సమస్యలు పరిస్కారమైతె- కర్రను పదివిధాల ఉపయోగించవచ్చును-

"విశ్వామిత్ర అహి పశుచు కర్దమేఘ,జలేషుచ అంధ్యే తమసి వార్థక్యం"

దీనికి అర్థం--వి=పక్షి,శ్వా=కుక్క,అమిత్ర=శత్రువు,అహి=పాము,పశుచు=పశువులు,కర్ధమేఘ=బురద,జలేషుచ=నీళ్ళు _అంటే నీళ్ళలో నడిచేటప్పుడు,అంధ్యే=గుడ్డితనములో ఉన్నప్పుడు,తమసి=చీకటిలో నడిచేటప్పుడు,వార్థక్యం=ముసలితనములో.


ఇన్నివిధాల కర్ర అక్కరొస్తుంది కావున ఒక సామెత లాగ "దండం దశగుణం భవేత్"అని వాడుకలో ఉన్నది.


--సుదర్శన రావు పోచంపల్లి

43 views0 comments

Comments


bottom of page