దీపావళి పద్యాలు{కందం}
'Deepavali Padyalu' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 12/11/2023
'దీపావళి పద్యాలు' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
రక్కసి కొడుకును సత్యయె
అక్కున జేకొన అరులక అక్కసు తోడన్
దిక్కుగ నిలిచెను జనముకు
పెక్కుగ పోరియు నరకుని పేరడ గించెన్
గోపాలు దయయన గలిగె
దీపావ ళనగ ఘనమగు దివ్వెల పర్వం
పాపాలు జెసెడు నరకుని
ఆపాపి ననగ వదలక అణచెను సత్యే
నరకుని జంపగ దివ్వెల
నరులకు పండుగ అనగను నగవుతొ జేయన్
దరుమము నిలిచెను పుడమిన
పరికేద మనగ తొలుగగ పండుగ ఆయెన్
అల్లన సత్యయె నరకుని అదియన దీపం
పిల్లలు పెద్దలు అందరు
ఎల్లెడ దివ్వెల అనగను ఎరుగగ జనులున్
దివ్వెల శుభమును గోరెద
సవ్వడి అధికము వినగను సందడి తోడన్
దివ్వెల పండుగ అనగను
అవ్వలు తాతలు శిశువులు అందరు మురియన్
దీపంబ నగను జ్ఞానము
కోపంబజ్ఞాన మనగ కోవిదు కైనన్
శాపం బదియెను బతుకున
దీపంబు వెలుగ బవంతి దివ్యము అనగ
దీపావ ళెటులన దెలియ
పాపాలు దలచెడి తనయు పాపము అణుచన్
గోపాలు సతియు సత్యయె
భూపాలు నరకుని దునిమె భూజను మెచ్చన్
-------------------------
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments