top of page
Writer's pictureKidala Sivakrishna

జాలువారిన జ్ఞాపకం


'Jaluvarina Jnapakam' New Telugu Poem


Written By Kidala Sivakrishna




తనువున తపించు తలపుల అలలు

మదిన మధించు మన్మధ వలలు

కౌగిట కవ్వించు కళ్యాణి కలలు

కాటికి కదిలిన కరగని శిలలు


తీరం చేరనివ్వని సముద్రపు అలల వలపులు

గమ్యాన్ని చేరనివ్వని గాలి తాకిడులు

గగన తలంపై ఆలోచనల విహారాలు

కరుణ లేని కోమలి కాటుక కన్నులతో భంగపడిన నేను

మరువలేనంటున్నా కలలోనైనా

విడలేనంటున్నా ఇలలోనైనా

కరునించవే కల్యాణీ కరుణతో నన్నే


తరిలి పోయిన తరుణాలు

అభినందించించే మాటలు

విమర్శించే ఎత్తు పొడుపులు

మస్తిష్కమున మెదిలే జ్ఞాపకాలు జాలువారినా

అధరం దాటనివ్వని యతి

కలహంలోనే ప్రేమ చూపించే

కల్యాణీ కరుణించవే ఇకనైనా....!!!!

కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



twitter Link


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.



39 views0 comments

Comments


bottom of page