'Kotha Tharam' New Telugu Poem Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
కరోనా వెళ్ళిపోయిన మౌనంలో కూర్చుని... తాపసులమై, ప్రకృతి పరవశాన పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, ఙ్ఞాపకాల పక్షములల్లార్చి , చేదు అనుభవాల యామిని యవనిక ని తొలగించి మనసు పొరల్లోంచి, కొత్త ప్రపంచాన్ని, మనసు కాన్వాస్ పై గీసి ఆనందించాలనుకునే ,
ఓ సమాజమా!
నీ కలలకు కూడా వెల నిర్ణయించబడుతోందేమో!
మనస్సనే రంగుల కాగితంపై అవసరాల కుంచెతో ధరవరలన్నీ లిఖించుకుని దు:ఖిస్తున్నామేమో!
పోగొట్టుకున్న ,కాలాన్నంతా ధనమూల్యంగా సొమ్ముచేసుకునే, సరికొత్త ప్రపంచం కళ్ళముందే ఆవిష్క్రతమై, కలవరపరుస్తోందేమో!
కృత్రిమ శ్వాసను కూడా అధిక మూల్యానికే... పీల్చుకోవాల్సి వస్తోందేమో!?....
కొత్త తరాన్ని ఊహిస్తూ తరాలఅంతరాలు మనిషిలో నూత్న మార్పుల చిగురులు చిత్రిస్తున్నామేమో! అది మంచైనా చెడైనా~ ఏమో! ఏమో!
////////
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
Comments