#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #పల్లెటూళ్ళు, #Palletullu
Palletullu - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna
Published In manatelugukathalu.com On 08/01/2025
పల్లెటూళ్ళు - తెలుగు కవిత
రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ
ప్రేమ కు,ఆప్యాయత కు పల్లెటూళ్ళు...
అందానికి,ఆనందానికి పల్లెటూళ్ళు...
బాస కు, యాస కు పల్లెటూళ్ళు...
బరువు కు ,భాధ్యతలకు పల్లెటూళ్లు...
భయానికి,కోపానికి పల్లెటూళ్ళు...
వియ్యానికి,కయ్యానికి పల్లెటూళ్లు...
శ్వాస కి,స్వేచ్చ కి పల్లెటూళ్లు...
దానలకు,ధర్మాలకు పల్లెటూళ్ళు...
ఆట,పాట లకు పల్లెటూళ్లు...
దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్లు...
మానవా జీవితానికి ప్రారంభం పల్లెటూళ్లు...
-- ఉప్పరకొంగటి రామకృష్ణ
Comments