top of page
Writer's pictureAchanta Gopala Krishna

పాఠశాల

#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పాఠశాల, #Patasala


'Patasala' - New Telugu Poem Written By Achanta Gopala Krishna

Published In manatelugukathalu.com On 18/10/2024

'పాఠశాల' తెలుగు కవిత

రచన: ఆచంట గోపాలకృష్ణ


కళలకు నిలయం,

     చేస్తూ కలలను సాకారం,

         దిద్దిస్తూ అక్షరాలు,

        చేరిపేస్టు అంతరాలు ,

         నిలుస్తూ తరాల మధ్య 

                  వారధి గా,

         తరంతరం , నిరంతరం ,

               తొలగిస్తూ 

           ఆజ్ఞాన  చీకట్లను,

                 వెలిగిస్తూ

              జ్ఞాన  దీపాలను ,

        జీవితాల్లో వెలుగులు నింపే 

                  మా " బడి "

           భావి భారత పౌరులను 

             తీర్చి దిద్దే కర్మాగారం.

            స్నేహ బంధాలను పెంచే 

                    బాండాగారం.

           పరబ్రహ్మ లు నడయాడే 

                 పవిత్ర నిలయం .

         చదువుల తల్లి కొలువుండే 

                  దేవాలయం .

                 ఈ పాఠశాల

                        ఒక 

                మహా పుణ్యక్షేత్రం.


 సమాప్తం  


ఆచంట గోపాలకృష్ణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు ఆచంట గోపాలకృష్ణ

రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..

15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..

నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..


ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..

31 views0 comments

Comments


bottom of page