top of page

ప్రగతి నిచ్చెన - స్వర్గ సీమ ప్రపంచం

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #PragathiNichhenaSwargaseemaPrapancham, #ప్రగతినిచ్చెనస్వర్గసీమప్రపంచం, #TeluguChildrenStories


Pragathi Nichhena Swargaseema Prapancham - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 07/04/2025

ప్రగతి నిచ్చెన - స్వర్గ సీమ ప్రపంచం - తెలుగు వ్యాసం

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి

1)

అన్ని పుస్తకాలు చెప్పేది ఒకటే.. 

అమ్మను మించిన దైవం లేదు. 

తల్లి దండ్రులు కలియుగ దైవాలు అనటం (అతిశయోక్తి కాదు). 


Mother is the 1st GOD. 

Parents are your 1st well wishers. 

BUT

.. 

They, too, need training in empowerment and happy development management. 


కానీ అందరికీ అన్ని విషయాలు తెలియవు. No human is perfect. 


Everyone needs constant - regular (daily/weekly/monthly/quarterly/half yearly/yearly) training in (1 to 1 cum TEAM'S) Scientific HAPPY Development Management and JOYFUL Success SOLUTIONS. 


అందుకే.. 


కొన్ని విషయాలు (1 టు 1 - బృందం యొక్క) సంతోష పూరిత నిర్వహణ పుస్తకాల నుండి గ్రహించినవి + మరి కొన్ని ఇతర నిపుణుల నుండి గ్రహించినవి.. ఇక్కడ పాయింట్స్ వారీగా పంచుకుంటున్నాము. 


మీకు - మొత్తం ప్రపంచానికి ఉపయోగ కరమని, లాభాకరమని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ.. అదే మా అభిలాష. 

---- X X X -----


1)

సంతోష జీవనం - నిర్వహణ.. అన్ని కుటుంబాలలో - కార్యాలయాల్లో - వ్యాపార కేంద్రాల్లో - సేవా సంస్థల్లో.. అను క్షణం, క్షణ క్షణం.. ఉండాలి అంటే ఎలా???.. ఏమిటి పరిష్కారం?.. 


*** ముఖ్య గమనిక:


I) అన్ని మంచి విషయాలు - నిర్వహణ చిట్కాలు అందరికీ తెలియదు. 


Ii) ప్రతి మనిషిలో సమాజం నుండి వచ్చిన ఎన్నో భూత సర్ప పైశాచిక గుణాలు ఉంటాయి (devilish qualities). 


Iii) సమాజం లో అసంతోషపూరిత - అసహజ - ఆర్టిఫీషియల్ పోస్ నిర్వహణ కూడా ఉంటుంది (unhappy Mgmt - unrealistic mgmt. - ARTIFICIAL pose). 


మరి ఎలా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి?


అందుకే

.. 

ప్రతి కుటుంబం - కార్యాలయం - వ్యాపార కేంద్రం - సేవా సంస్థ.. ప్రతి మనిషి (చిన్న - పెద్ద, ఆడ - మగ) 

.. 

marriage counselors/ family counselors / (1 to 1 cum scientific) HAPPY Development Management counselors / JOYFUL Success SOLUTIONS counselors (and books).. (సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తీరు సలహాదారుల + పుస్తకాల).. సహాయం తీసుకోవాలి. 

.. 

ఎందుకు?


మిమ్మల్ని మీరు కాపాడు కోవచ్చు, అభివృద్ధి దిశగా పయనించవచ్చు అను క్షణం.. ఇతరులకు కూడా సహాయం చేయ వచ్చు క్షణ - క్షణం ఆ దిశగా ప్రయాణించటానికి. 

.. 

అప్పుడు ప్రతి కుటుంబ - కార్యాలయ సభ్యుడికి.. భార్య - భర్తకు.. తల్లి - తండ్రికి.. పిల్ల - పిల్లవాడికి.. తెలుస్తుంది:-


i). ఎలా మెలగాలి దెగ్గరగా నే కాదు, దూరం గా కూడా ఉండాలి

ii) ఎలా మాట్లాడాలి - మాట్లాడ కూడదు

iii) ఎలా respect privacy.. గోప్యత తో మెలగాలి, అంతర్గత విషయాలు, రహస్యాలు ఇతరులకు చెప్పకుండా

 iv) ఇంకొకరి గురించి తెలుసుకో కూడదు - ఆరాలు తీయ రాదు.. తెలిసినా అక్కడే మరచి పోవాలి (ఇంకో చెవి నుండి వదిలేయాలి)

v) గోప్యం - confidentiality maintain చేయాలి 

vi) జోక్యం, హాని, బలి పశువు చేయటం, ఒకరి మీద ఇంకొకరిని ఆడటం లాంటి క్రూర చేష్టలు ఉండకూడదు మనుషుల్లో (NO to timepas, interference, harm, scapegoat, destruction)

Vii) ఇద్దరికీ (భార్యా భర్తలకు) ఆదాయం (ఉద్యోగం / ఆస్తి / వ్యాపారం) ఉంటే మంచిది.. అప్పుడు dependence ఉండదు.. Independence ఉంటుంది. కీచులాటలు ఉండవు. 

.. 

Viii) అందరూ కుటుంబ సభ్యులు, ఎవరి పని లో వారు బిజీ గా ఉంటే.. జోక్యం కు, తగాదాలకు - మనస్పర్ధలు అవకాశం తక్కువ

.. 

 ix) బిజీ గా ఉండటానికి ఉపాయాలు: అభిరుచులు / hobbies: పుస్తక పఠనంతో, పెంపుడు జంతువులు, తోట పని, వంట పని, ఉద్యోగం, ట్యూషన్, కొట్టు - వ్యాపారం, walking, gym - exercises, puzzles solving, maths problem solving ఇతరత్రా 

.. 

X) కుటుంబ సభ్యులకు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు అయితే మరీ మంచిది.. జోక్యం ఉండదు. సమాజానికి కూడా అవకాశం దొరకదు:- జోక్యంచేసుకోవడానికి - హాని చేయటానికి. 

.. 

Xi) ప్రతి మనిషి ఏదో ఒక నిర్మాణాత్మక వ్యాపకం లో ఉండాలి.. 

library / గ్రంథాలయం కు వెళ్ళడం.. స్నేహితులతో - శ్రేయోభిలాషుల తో కబుర్లు.. Tourism - షికార్లు.. వార్తా దిన పత్రిక లకు / వారం - మాస పత్రికలు చదవడం.. పత్రికలకు ఉత్తరాలు - కథలు - శీర్షికలు - కవితలు వ్రాయటం ఇతరత్రా

.. 

Xii) స్వయం రక్షణ కై:- మార్షల్ ఆర్ట్స్ (కరాటే, కుంగ్ ఫు, జూడో, టేక్ వెండో ఇతరత్రా), శిక్షణ ఇచ్చిన పెంపుడు జంతువులు, జేబు లో కారం పొడి - మిరియాల పొడి పెట్టుకోవాలి. 

.. 


Xiii) విద్యార్థులకు / students:


*అర్థం చేసుకొని చదవాలి, అర్థం గాకుండా బట్టీ వద్దు.. 

 *సందేహాలు అడగటానికి సిగ్గు పడకూడదు తరగతి గది లో (టీచర్ / స్నేహితులను అడిగి తెలుసుకోవాలి.. 

* ఇంట్లో ఇంటి సభ్యులను / గూగుల్ ను కూడా సందేహాలు అడిగి జవాబు తెలుసు కోవచ్చు).. 

 ఎప్పటి హోం వర్క్ అప్పుడే చేసేయాలి, వాయిదా వేయ కూడదు.. కొన్ని విషయాలు (subjects) ఉదయం చదవాలి.. కొన్ని విషయాలు (subjects) సాయింత్రం చదవాలి, అప్పుడు స్ట్రెస్ - బోర్ డం కలగదు.. *గంట కో ఐదు నిముషాలు బ్రేక్ - విశ్రాంతి తీసుకోవాలి 

*ప్రతి అర గంట - గంట కో సారి మనల్ని మనం ప్రషందించు కోవాలి - మెచ్చు కోవాలి, బాగా పని చేసుకుంటున్నాం దీక్ష పట్టుదలతో అని

(self appreciate after every 30 minutes to 1 hour study). 

* చదువు కునే సమయంలో చర వాణి దూరంగా ఉంచాలి. 


----------------------


Xiv) final తుది annual పరీక్షలకు - exams preparation:


ఇంట్లోనే.. 

*ముందు గా యూనిట్స్ టెస్ట్ ల జవాబులు సంక్షిప్తంగా వ్రాయాలి 


* ప్రతి విషయం లో కనీసం 2 మోడల్ పేపర్స్ (క్రితం ఏడాది ఫైనల్ పరీక్షా పేపర్లు) లకు జవాబులు సంక్షిప్తంగా వ్రాయాలి, జవాబులు చూడకుండా.. తెలియనివి ప్రశ్నల జవాబులు పరీక్ష అయిన తరువాత తెలుసు కోవాలి, పుస్తకం చూసి. అప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుంది. 


*ప్రతి పరీక్ష (ఇంట్లో) వ్రాసినప్పుడు ఎంత సమయం పట్టింది చూసుకోవాలి. 


*మార్కెట్ లో దొరుకు తాయి మోడల్ టెస్ట్ పేపర్స్ (ప్రశ్న - జవాబు పత్రాలు) 



* objectives ఆబ్జెక్టివ్ ప్రశ్నలు - జవాబులు కు ప్రత్యేకంగా - విడిగా సిద్ధం కావాలి. వాటికి వేరుగా - విడి గా ప్రశ్న జవాబుల క్వశ్చన్ బ్యాంక్ (Question Bank) తయారు చేసుకోవాలి వేరు పుస్తకంలో.. మార్కెట్ / బుక్ షాప్ లో కూడా దొరుకుతుంది. 


* పరీక్ష తయారు సమయంలో చర వాణి దూరంగా ఉంచాలి. 


* రెండు పరీక్షలు జవాబు చేశాక, తెలియని వాటికి జవాబులు తెలుసుకున్నాక.. ఎన్ని రోజులు యే విషయం (subject) కు ఒక పట్టిక తయారు చేసుకోవాలి. 


ఉదాహరణ:


గణితం: Maths: 4 రోజులు - DAYS


1వ రోజు: 3 chapters - 3 అధ్యాయాలు

2వ రోజు: 3

3వ రోజు: 3

4వ రోజూ 3 chapters - 3 అధ్యాయాలు


సైన్స్: విజ్ఞాన శాస్త్రం:


1వ రోజు: 3 chapters - 3 అధ్యాయాలు

2వ రోజు: 3

3వ రోజూ 3 chapters - 3 అధ్యాయాలు

-------------------


Xv) విద్యార్థులు బృందం గా కూడా కలసి చదువుకోవచ్చు.. పరస్పర సందేహాలు నివృత్తి చేసుకుంటూ కబుర్లు లేకుండా. (combined studies without wasting time on gossip) 

----X X X ------- X X X ------------


2)

Punishment is old style, devilish style.. Archaic Mgmt. 


THEN WHAT?


Always do - implement.. 

(1 to 1 cum TEAM'S) HAPPY development management and JOYFUL Success SOLUTIONS is the Modern Scientific Management 


శిక్ష వల్ల రాదు క్రమ పద్ధతి - మంచితనం. 


మరి ఎలా?

 తరచు మంచి శిక్షణ వల్ల వస్తుంది పెక్కు మంచి గుణాలు, సమయ పాలన. 

.. 

I) రోజూ మంచి శిక్షణ వల్ల

ii) స్నేహ పూరిత వాతావరణం వల్ల

iii) (1 టు 1 మరియు బృందం యొక్క) సంతోష పూరిత నిర్వహణ వల్ల

iv) ఆనంద దాయక పరిష్కారాల తీరు వల్ల


ఉదాహరణలు: (practical EXAMPLES):


*home time-table (ఇంటి సమయ పట్టిక తయారు చేసి) పెట్టాలి. 

.. యే సమయం లో ఆటలు, పాటలు - మానస వికాసం కొరకు కేటాయిస్తూ.. ఏ సమయం లో చదువులు - home work, reading, project work 


*WORK while U WORK.. PLAY while U PLAY అనే తేలిక సిద్ధాంతాన్ని నేర్పించాలి చిన్నపటి నుండి.. అన్ని వేళలా.. ప్రతి మనిషికి, అన్ని చోట్లలో (ఇంట్లో - విద్యా కేంద్రాల్లో - కార్యాలయాల్లో- వ్యాపార మరియు సేవా సంస్థల్లో)


ఆచరణ ఎలా???


* రోజూ :- చిన్న - పెద్ద - ఆడ - మగ కు.. శిక్షణ ఇవ్వాలి మంచి మాటలు చేతలు ఆచరణ నిర్వహణ.. మంచి నడవడిక, మంచి ఆరోగ్యం పద్ధతుల పై

.. 


*మంచి ఆరోగ్యం: రోజూ వ్యాయామం (కనీసం నడక). 


*చర వాణి ఉదయం పావు గంట, సాయింత్రం అందాల సంధ్యా సమయంలో అర గంట అంతే. 

.. 


*క్రీడలు రోజూ ఉండాలి.. మానస వికాసం - సంతోష మనస్సు - జట్టు తత్వం - మానవత్వం పరిమళించే తీరు రావటానికి.. (అలువడటానికి) అందరికీ.. 


*ఎలా సాధ్యం?


I) చదువు (- పని) సిలబస్ 30-50% కుదిస్తే - తగ్గిస్తే.. రోజూ క్రీడలకు - అభిరుచులకు సమయం దొరుకుతుంది.. మానస వికాస తరగతులు నిర్వహించ వచ్చు

.. 

ప్రతి విద్యా కేంద్రాల్లో (పాఠశాలల్లో, కళాశాలల్లో, కార్యాలయాల్లో). 


*అప్పుడు హోంవర్క్ - ప్రాజెక్ట్ సైజ్ - పరిణామం (సైజ్) కూడా తగ్గుతుంది. 

.. 


*అప్పుడు పిల్లలు బట్టీ యంత్రాలు లా అవ్వరు, అదీ మార్కుల కొరకు.. లాగా తయారు అవ్వరు. 

మరి? 


ఉల్లాసం, ఉత్సాహం, స్ఫూర్తి తో ఇష్టపడి చదువుతారు. 

.. 

అప్పుడు???


మంచి జ్ఞానం - విజ్ఞానం మనుషులు - శాస్త్రజ్ఞులు గా ఎదుగుతారు, 

.. 

మంచి నిర్మాణాత్మక ఆలోచనలు, మంచి మాటలు - చేతలు - ఆచరణ - నిర్వహణ - పద్ధతులు ఉన్న మంచి నాయకులుగా - మేనేజర్ లు గా తయారు అవుతారు. 


సుఖ సంతోషాలతో, ప్రగతి - అభ్యుదయం, సౌభాగ్యం - ఐశ్వర్యం, అనురాగాలు - ఆత్మీయతలు - అనుబంధాలు తో - మంచి ఆరోగ్యం తో.. నూరేళ్ళు జీవిస్తారు. 


వాటిని పంచుతూ - పెంచుతూ.. అందరికీ అష్టైశ్వర్యాలు - ఆరోగ్యాలు ప్రసాదిస్తారు. 

----X X X --- X X X ----

 

3)


I) ఏ ఇద్దరు మనుషులు ఒక్కటి గా ఆలోచించరు. 


II) ప్రతి దేశం ముందుగా పొగాకు, మద్యం, జూదం నిషేధించాలి చట్టం ద్వారా. 


Iii) చరవాణి వాడుక అర గంట, గంటకు తగ్గించాలి. బయిటకు వెళ్లి ఆడు కోవాలి ఆహ్లాదకరం గా. 

.. 

iv) పిల్లలకు నేర్పించాలి: నూనె - చక్కెర - కారం - ఉప్పు తక్కువగా తినాలి, వ్యాయామం చేయాలి రోజు (కనీసం నడక - walking)

.. 


V) మితి మీరి తినవద్దు ఒకే సారి.. ఎక్కువ సార్లు రోజూ (8-10 times) తినవచ్చు, .. ప్రతి భోజనం తినేటప్పుడు కొద్ది గా తిన వచ్చు.. 


Vi) సినిమాలలో అశ్లీల సన్నివేశాలు - డాన్స్ లు - డైలాగులు.. పొగాకు త్రాగటం, మద్యం సేవించటం, జూదం 100% నిషేధించాలి


ViI) మహాత్మా గాంధి సిద్ధాంతాలు, రోజూ కొన్నైనా పాటిస్తే 

ప్రతి మనిషి, ఇల్లు, రాష్ట్రం, దేశమే కాదు.. మొత్తం ప్రపంచమే ఆరోగ్యకరమైన ఆలోచనా తీరు కు మారుతుంది, బాగు పడుతుంది. 


----- మహాత్మా గాంధి సిద్ధాంతాలు, .. ఏవి అనగా??? ------

 

I) శాంతి చర్చలు మాత్రమే. (ఇది సాధ్యం, దేశం సరిహద్దుల్లో ఉపగ్రహం గస్తీ ఏర్పాటు చేస్తే.. సైన్యాన్ని ఉత్పాదక పనుల్లో పెట్టుకోవచ్చు ప్రతి దేశం).. అప్పుడు ఏ దేశానికి ఆయుధాలు కొనటం, యుద్ధ సామగ్రి కొనటం, నిల్వ చేయటం అవసరం పడదు. 


మరి?


లక్ష కోట్ల రూపాయిలు అదా - పొదుపు అవుతుంది. దానిని దేశ ప్రగతి పథకాలకు, దారిద్ర్యం - పేదరికం నిర్మూలనకు వాడవచ్చు. పేద వారికి (మరియు మధ్య తరగతి వారికి కూడా) పెక్కు కనీస సౌకర్యాలు కల్పించి తీరవచ్చు. పెక్కు ప్రగతి పదం పథకాలు - ప్రణాళికలు తయారు చేసి, అమలు పరచవచ్చు (నిజంగా). 


II) మంచి మాటలు - చేతలు - ఆచరణ - పద్ధతులు - నిర్వహణ - ఆరోగ్య కరమైన అలవాట్లు (శాఖాహారం మాత్రమే + జీవ హింస చేయరాదు + పొదుపు గా ఉండాలి (ఆడంబరాలు - వృధా ఖర్చుకు - తలకు మించిన ఖర్చులు చేయరాదు) + మద్యం, పొగాకు, జూదం కు - చెడుకు (చెడు మాటలు, చేతలకు) దూరంగా మెలగాలి. 

--- X X X --- X X X ----


4)


i) ఇంట్లో ఫిల్టర్ చేసి + వేడి చేసి న నీళ్ళు ఓ స్టీల్ బాటిల్ లో పెట్టుకుని వెళితే ప్రయాణం లో / విద్యా కేంద్రాల్లో / కార్యాలయాల్లో/ వ్యాపార స్థలంలో / రోడ్ల పై.. ఉపయోగం - ఆరోగ్యకరం. 

.. 

ii) బయిట దొరికే వాటర్ బాటిల్ నీటిలో లో కాలుష్యం - కల్తీ - మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది అంటారు.. జాగ్రత!

.. 

Iii) ఎక్కువ తిన వద్దు.. మితం గా తినాలి.. రోజుకు 6-10 సార్లు తినవచ్చు, కానీ ప్రతి సారి తక్కువ మోతాదు లో తింటే మంచిది. 


Iv) వ్యాయామం చేయాలి రోజూ (కనీసం నడక అయినా రోజు.. ఉదయం అర గంట, సాయింత్రం అర గంట) 

.. 

Iv) ఎక్కువ ఉప్పు, నూనె, కారం, కొవ్వు, చక్కెర.. ఉన్న పదార్థాలు తిన వద్దు. 


V) మహాత్మా గాంధి గారి సిద్ధాంతాలు ఏనాటికైనా ఆరోగ్యకరం: శాఖాహారం తిండి + జీవ హింస చేయ రాదు+ శాంతి స్వచ్ఛమైన మంచి మాటలు చేతలు ఆచరణ + మద్యం, పొగాకు, జూదం ఇతరత్రా పై నిషేధం పెట్టాలి


VI) తన కోపము తన శత్రువు, తన శాంతము తన మితృవు 

.. అందరూ చెప్పేదే


ViI) కొట్లాడుకోవద్దు.. గిట్టని వారితో - స్థలాలలో - పనులతో - వాతావరణం తో.. దూరంగా ఉంటే చాలు. బీపీ, టెన్షన్, హృదయ - ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు దరి చేరవు. 


VIii) ఎవ్వరూ ఎవ్వరి నెత్తిన ఎక్కకూడడు.. ఎక్కడి మాటలు అక్కడే మరచి పోవాలి (ఇంకో చెవి నుండి వదిలేయాలి) 


Ix) టెన్షన్ బి. పి. - కష్టం నష్టం.. ఇచ్చే మాటలు చేతలు నిర్వహణ చేయరాదు యే మనిషి అయినా సరే, యే మేనేజర్ అయినా సరే. మరి?.. 

EMPOWERMENT నిర్వహణ చేయాలి. 

అంటే?

బలం - శక్తి - మంచి ఉల్లాసం ఉత్సాహం శక్తి స్ఫూర్తి.. ఇచ్చే నిర్వహణ. 

అంటే.. 

అందరూ (1 టు 1 మరియు బృందం తీరు) సంతోష పూరిత నిర్వహణ+ ఆనంద పరిష్కారాల తీరు అవలంభించాలి 

---------------------------------------


6) ప్రతి మనిషి - దేశం పొదుపు చేయటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. 


ఎక్కువగా డబ్బు ఖర్చు - వెచ్చించే సంఘటనలు:


I) కరెన్సీ నోట్లను అచ్చు వేయటం ప్రతి ఏడాది

Ii) అంతరిక్ష పరిశోధన కార్య కలాపాలు

Iii) ఆయుధాలు - యుద్ధ సామగ్రి కొనుగోలు

Iv) పెట్రోల్ ఇంధనం దిగుమతి


పరిష్కారాలు పొదుపు - అదా కొరకు:


I) డిజిటల్ చెల్లింపులు మరియు ప్లాస్టిక్ ద్రవ్యం - డబ్బు - నోట్లు. ప్లాస్టిక్ నీ recycle పునరుపయోగించ వచ్చు. 


Ii) జట్టు గా ఇతర దేశాలతో అంతరిక్ష మిషన్లు


Iii) ఇతర దేశాలతో ఒప్పందాలు వీటిపై:

కేవలం ఉపగ్రహాల ద్వారా గస్తీ పొలిమేరల్లో.. శాంతి చర్చలు మాత్రమే.. యుద్ధం - ఆయుధాలు కొనుగోలు మరియు ఉత్పత్తి వద్దు ఒప్పందాలు. 


Iv) పచ్చ - స్వచ్ఛ ఇంధనం (సూర్య రష్మి, గాలి, అణు, పచ్చ hydrogen వాయువు - ఉదజని

--- X X X ---X X X ----


7) పర్యావరణానికి మేలు


I)

*కాలుష్యం ను తగ్గించాలి. సమూహ వాహనాలలో ప్రయాణం చేయాలి (బస్సు, రైలు ఇతరత్రా).. 

*స్వచ్ఛ ఇంధనం వాడాలి.. 

*మొక్కలు - చెట్లు ఎక్కువగా నాటాలి - పెంచాలి. ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూగర్భ జలాల నిల్వ ఎక్కువగా పెరుగుతుంది. భూమి ఉష్ణోగ్రత తగ్గి మంచి వర్షాలు వస్తాయి - కురుస్తాయి. అతి వృష్టి అనావృష్టి పోతాయి. 


 * నగరాలలో ఎక్కువ కాళీ స్థలం ఉండదు కాబట్టి Liquid trees డబ్బాలు పెట్టాలి మిద్దె మీద, రోడ్లలో (ఇవి చిన్న డబ్బాలు నీరు మరియు ఆల్గే కలిగి ఉంటుంది.. ఎక్కువ స్థలము ఆక్రమించవు.. Oxygen - ప్రాణ వాయువు బయిటికి ఇస్తుంది, కాలుష్యం పీలుస్తుంది.. రెండింతల లాభం). కాలుష్యం తగ్గితే భూమి ఉష్ణోగ్రత - global warming తగ్గి, అతి వృష్టి అనావృష్టి అదృష్టం అయి పోతాయి. జన నష్టం, ధన నష్టం వుండదు. అంటే.. అదా నే కదా. 

* మంచి వర్షాలు వస్తాయి - కురుస్తాయి. పంట నష్టం ఉండదు. 


II) 

ప్రపంచంలో 8 బిలియన్ టన్నుల సింథటిక్ ప్లాస్టిక్ వ్యర్థం భూమిలో - జలాలలో - నీటి మీద ఉన్నది. అది జలాలను, భూగర్బ జలాలను, నేల ను విషపూరితం చేస్తుంది. పక్షులు, చెట్లు, మనుషులు ఇవి తినే తిండి ద్వారా పిలుస్తున్నారు లోపలికి. వీటి వల్ల చస్తున్నారు విషపూరితం అయ్యి. 


Iii) డిజిటల్ చెల్లింపులు, ప్లాస్టిక్ ద్రవ్యం, చాలా డబ్బులు అదా చేస్తుంది. అవి నీతి కూడా అంతం చేస్తుంది. 


*సింథటిక్ ప్లాస్టిక్ వాడుక తగ్గించాలి. పరిష్కారం: బయో ప్లాస్టిక్, స్టీల్ గిన్నెలు, స్టీల్ బాటిల్స్, మట్టి కుండలు - పాత్రలు, అరటి ఆకులు (భోజనం కు) వాడాలి. 

----- X X X ----X X X ---- X X X ----


CONCLUSION - ముగింపు:

పైవి అందరూ పాటిస్తే.. ప్రతి ఇల్లు - కార్యాలయం - విద్య కేంద్రం - వీధి - వ్యాపార / సేవా సంస్థ.. ).. స్వర్గ సీమ లా మారి పోతుంది. 

----- X X X ----X X X ---- X X X ----


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Comments


bottom of page