top of page
Writer's pictureLakshminageswara Rao Velpuri

ప్రత్యక్ష దైవాలు


'Prathyaksha Daivalu' - New Telugu Poem Written By Lakshminageswara Rao Velpuri

Published In manatelugukathalu.com On 06/12/2023

'ప్రత్యక్ష దైవాలు' తెలుగు కవిత

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


"రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు,

రెక్కలు ఊడిగి, మనము ఉన్నాము,

పండుటాకులు గా మిగిలిపోతిమి!


"కన్న ప్రేమను కాలదన్నితిరి,

కాసులకై పరుగులెత్తిరి,!

కాలు జారిన కన్నెతనము

కలి కాలానికి నిదర్శనం!"


''కానరాని ఆప్యాయతలు,

కనికరంలేని నవ యువత,

కళ్ళు తెరవండి ఓ, యువతి యువకుల్లారాl,

రెక్కలు వచ్చాయని విచ్చలవిడిగా ఎగురకండి,


"కాటికి కాళ్లు జాపుకున్న కన్నవాళ్ళను,

కడసారి చూద్దామన్న,,

కానరాని ''ప్రత్యక్ష దైవాలు'

జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు!!!!!.🙏🙏🙏🙏🌹

*****

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



715 views0 comments

Comentarios


bottom of page