top of page

శుభమస్తు


Subhamasthu - New Year Wishes to Readers And Writers For New Year 2025 By Admin manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ ను హృదయపూర్వకంగా ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న మా అభిమాన పాఠకులకు, రచయితలకు మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో కొత్త వెలుగులు నింపాలనీ, మీరు తలపెట్టిన కార్యాలు శుభప్రదం కావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.



ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

23 views0 comments

Comments


bottom of page