top of page
Writer's pictureUpparakongati Rama Krishna

సూర్యుడు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #UpparakongatiRamaKrishna, #ఉప్పరకొంగటిరామకృష్ణ, #సూర్యుడు, #Suryudu


Suryudu - New Telugu Poem Written By - Upparakongati Rama Krishna

Published In manatelugukathalu.com On 04/01/2025

సూర్యుడు - తెలుగు కవిత

రచన: ఉప్పరకొంగటి రామకృష్ణ


ఎర్రగా మండుతున్న సూర్యుడు


తూర్పున ఉదయించే ఆ సూర్యుడు


మొక్కలో కిరణజన్యసంయోగక్రియ జరిపే ఆ సూర్యుడు


లోకానికి వెలుగునిచ్చే ఆ  సూర్యుడు 


వేసవి లో భగ భగ మండే ఆ సూర్యుడు 


వర్షకాలంలో మేఘాల చాటున ఉండే ఆ సూర్యుడు 


శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే ఆ సూర్యుడు


సముద్రంలో నీటిని మేఘలుగా మార్చే ఆ సూర్యుడు 


సంక్రాంతిన మకరరాశిలోప్రవేశించే ఆ సూర్యుడు 


నవగ్రహాలకు అధిపతి అయిన ఆ సూర్యుడు 


సాయంత్రానికి పశ్చిమాన అస్తమిస్తాడు ఆ సూర్యుడు



-- ఉప్పరకొంగటి రామకృష్ణ 

 


27 views0 comments

Comments


bottom of page