టీకా మందులు
- P. V. Padmavathi Madhu Nivrithi
- 13 minutes ago
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #TeekaMandulu, #టీకా మందులు, #TeluguChildrenArticles, #TeluguArticleOnVaccination

టీకా మందులు కనుగొన్న వారు?.. ఎందుకు? ఎప్పుడు? ఎలా?
Teeka Mandulu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 21/04/2025
టీకా మందులు - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
I)
------ పరిచయం: ----------
ఎందుకు?
i) చెడు బ్యాక్టీరియా (జర్మ్స్ - పతోజన్స్) నుండి. సోకే అంటు వ్యాధుల నివారణకు టీకా మందులు (vaccination medicine) కనుగొన్నారు
ఎలా?
ii) టీకాలు (వ్యాక్సిన్) మందులు, శరీరం ఇన్ఫెక్షన్ ప్రారంభమయ్యే ముందు దానిని ఆపడానికి సహాయపడతాయి.
ఎప్పుడు?
Ii) టీకాలు పిల్లలు మరియు పెద్దలు తీవ్రమైన లేదా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను నివారించడంలో దోహద పడుతుంది.
ఎలా?
Iii) ఇంజెక్షన్ తీసుకోవడం లేదా నోటి ద్వారా తీసుకునే టీకా మోతాదు.
ఎలా?
Iv) రోగ-నిరోధక వ్యవస్థ టీకా మందు బాగా ప్రతిస్పందిస్తుంది మరియు ఇది సాధారణంగా చాలా కాలం పాటు వ్యాధి-కారకాన్ని రాకుండా చేస్తుంది / నివారిస్తుంది.
ఎక్కడ? ఎలా?
V) కొన్నిసార్లు మన రోగ-నిరోధక వ్యవస్థలు వ్యాధులతో పోరాడటానికి సహాయం కావాలి. టీకా మందులు / వ్యాక్సిన్‌లు మనల్ని అనారోగ్యం బారిన పడకుండా రక్షించే ప్రతి-రోధకాలను ఉత్పత్తి చేయడానికి రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది.
----------X X X -------------X X X -----------X X X --------
II)
----- మొదటి టీకా మందులు (వ్యాక్సిన్) ----------
--------- (అంటువ్యాధి చికిత్స కొరకు) -----------
మహమ్మారి / అంటు వ్యాధి పేరు - టీకా మందు కనుగొన్న వారు - సంవత్సరం
1) స్మాల్ పాక్స్ - ఎడ్వర్డ్ జెన్నర్ - 1796
(మశూచి / పెద్ద అమ్మవారు / స్పోటకము)
---------------------
2) రాబీస్ - లూయీ పాశ్చర్ - 1885
(జలభీతి వ్యాధి / జంతువులు కరచుట వల్లవచ్చు ఆతి ప్రమాదకార అంటువ్యాధి)
--------------------------
3) డిఫ్తీరియా (కంఠవాతము / కంఠరోహిణి) -
I) ఎమిల్ వాన్ బెహ్రింగ్: 1880 ల లో
ii) గస్తొన్ రామన్ : 1920
- - - - - - --- - - - - - - - - - - - - -
4) టెటనస్ / ధనుర్వాతం: పి. డెస్కంబే: 1924
5) పెర్టుసిస్ / కోరింత దగ్గు: లైలా డెన్మార్క్: 1930 ల లో
- - - - - - --- - - - - - - - - - - - - -
6) combined vaccine DTP: (మూడు కలిపిన టీకా:. డి. టి. పి: డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) లేక (డిఫ్తీరియా, ధనుర్వాతం మరియు కోరింత దగ్గు): 1948
--------------------------------
7) ఆంత్రాక్స్ (దొమ్మరోగం / ప్లీడ జ్వరం) టీకా - లూయీ పాశ్చర్ - 1881
---------------------------------
8) కలరా (వాంతులు, విరేచనాలకు సమస్య) టీకా:
i) లూయీ పాశ్చర్ (ఫ్రెంచ్) - 1877 లో
ii) జామ్ ఫెర్రాన్ క్లువా (స్పానిష్) - 1885లో
---------------------------------------------------
9) టైఫాయిడ్ (సన్నిపాత జ్వరం) - ఆల్మ్రోత్ రైట్, రిచర్డ్ ఫ్యిఫర్, విల్ హెల్మ్ కోలే - 1896 లో
-------------------------------------
10) బ్లుబోనిక్ ప్లేగ్ (ఎలుక ద్వారా వ్యాపించు వ్యాధి): వెల్డమార్ హఫ్కినే: 1897 లో
----------X X X -------------X X X -----------X X X --------
III)
----------- III) మధ్య 20 వ శతాబ్దం టీకా మందులు ---------------
1) combined vaccine DTP: (మూడు కలిపిన టీకా:. డి. టి. పి: డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) లేక (డిఫ్తీరియా, ధనుర్వాతం మరియు కోరింత దగ్గు): 1948 లో
2) పోలియో: జొనస్ సాల్క్: 1955 లో
3) మీజిల్స్ (తట్టు): జాన్ ఫ్రాంక్లిన్ ఎండర్స్: 1963 లో
4) మంప్స్ (గవదబిళ్లలు) - మౌరైస్ హిల్లేమాన్ - 1967
5) రుబెల్ల - మౌరైస్ హిల్లేమాన్ - 1969
6) Combined MMR vaccine: (Mumps, Measles, Rubella vaccine).. మీజిల్స్ (తట్టు), మంప్స్ (గవదబిళ్లలు), రుబెళ్ళ కలిపిన టీకా మందు: మౌరైస్ హిల్లేమాన్ - 1971
--------------------------------------------------------
గమనిక 1:
*మౌరైస్ హిల్లేమాన్ సుమారుగా 40 టీకా మందులు కనిపెట్టారు.. ఈ వ్యాధుల నివారణ కొరకు: మీజిల్స్ (తట్టు), మంప్స్ (గవదబిళ్లలు), రుబెల్ల, హెపటైటిస్ A మరియు B, మెనింగిటిస్, న్యుమోనియా, హీమోఫిలుస్ ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ: FLU) బ్యాక్టీరియా, రుబెల్లా
ఫ్లూ: FLU (ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తుల యొక్క అంటువ్యాధి)
--------------------------------------------------------
గమనిక 2:
*లూయీ పాశ్చర్ (ఫ్రెంచ్) 3 టీకా మందులు కనుగొన్నారు
I) రాబీస్: 1885 ii) కలరా: 1879 iii) ఆంత్రాక్స్: 1881
గమనిక 3:
లూయిస్ పాశ్చర్ పాల నుండి వ్యాధులు రాకుండా ఉండటానికి పాశ్చరైజేషన్ (pasteurization) విధానాన్ని కనుగొన్నాడు: 1864 లో
I) పాలను 63 డిగ్రీల సెల్సియస్ (145 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు.
Ii) ఈ ఉష్ణోగ్రతను 30 నిమిషాల పాటు నిలుపుతారు.
Iii) తరువాత పాలను వేగంగా చల్లపరుస్తారు.
------------X X X -------------X X X -----------X X X -----------------
IV)
------ IV) తరువాయి నవీన కాలం (1990 నుండి 2025 వరకు.. ) ------
--------- (టీకా మందులు కనుగొన్న వారు ఎవరు? ఎప్పుడు?) --------
1) చికెన్ పాక్స్ - - 1996
2) రోట వైరస్ - - 1990 - 2010
3) హెచ్ పి వి -- ("గర్భాశయ క్యాన్సర్" ఇతరత్రా క్యాన్సర్ లను నివారించటానికి) -- ఇయన్ ఫ్రేజర్, జియన్ జో- 1990 లలో
(మరియు ఇతరులు కూడా దీని కొరకు పరిషోధనలు చేశారు)
4) కోవిడ్ మహమ్మారి: mRNA vaccine (ఎం ఆర్ ఎన్ ఎ టీకా) -
తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ 2 ( SARS-CoV-2 ) వల్ల ఏర్పడిన COVID-19 మహమ్మారి : ఊపిరి తిత్తుల సంబంధిత వైరస్ -
mRNA vaccine (ఎం ఆర్ ఎన్ ఎ టీకా) మందులు కనుగున్నవారు
(Pfizer: ఫిజర్, Moderna: మోడర్ణ).. వైరల్ వెక్టర్ టీకా మందులు (జాన్సన్, స్పుత్నిక్ v): 2019 -2020 లో.. మరియు తరువాత
-----X X X ---- టీకా మందు వ్యాసం సమాప్తం ------X X X ----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).