top of page

త్యాగమూర్తులు సైనికులు

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThyagaMurthuluSainikulu, #త్యాగమూర్తులుసైనికులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

Thyaga Murthulu Sainikulu - New Telugu Poem Written By Gadvala Somanna

Published In manatelugukathalu.com On 18/02/2025

త్యాగమూర్తులు సైనికులు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


త్యాగానికి చిహ్నాలు

గర్జించే సింహాలు

ప్రాణాలు బలి చేసే

సరిహద్దు సైనికులు


కన్నవారిని విడిచి

దేశ సరిహద్దుల్లో

ఉదయించే సూర్యులు

బాధ్యత గల యోధులు


ఉన్న ఊరును వదిలి

ఉప్పెనలాగ కదిలి

డేగ కళ్ళతో వారు

నిఘా నేత్రం వారు


సార్థకనామధేయులు

భరతమాత వారసులు

వారే! వారే! జవానులు

గౌరవానికర్హులు


-గద్వాల సోమన్న


14 views0 comments

Comments


bottom of page