ఉగాది 2025 కథల పోటీ ఫలితాలు
- Mana Telugu Kathalu - Admin
- 11 hours ago
- 4 min read
#ఉగాది 2025కథలపోటీఫలితాలు, #మనతెలుగుకథలుకథలపోటీలు, #వారంవారంబహుమతులు, #WeeklyPrizes

Ugadi 2025 Telugu Story Competition Results By Admin - manatelugukathalu.com
Published In manatelugukathalu.com on 15/04/2025
ఉగాది 2025 కథల పోటీ ఫలితాలు
విషయ సూచిక
1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )
2 . ఉగాది 2025 కథల పోటీల ఫలితాలు
3. విజయదశమి 2025 కథల పోటీలు
4.కొసమెరుపు కథల పోటీ ప్రారంభం:
5. గమనిక
6. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2025 ఫలితాలు
1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )
వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.
రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. బహుమతి కథ మీరే ఎంపిక చేయవచ్చు.
వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.
ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.
*శ్రీ బివిడి ప్రసాద రావు గారు
(Profile Link: https://www.manatelugukathalu.com/profile/prasadarao )
ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
కొసమెరుపు కథల పోటీని శ్రీమతి కర్లపాలెం రుక్మిణమ్మ గారి స్మారకార్థం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు ( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )స్పాన్సర్ చేస్తున్నారు..
2 . ఉగాది 2025 కథల పోటీల ఫలితాలు:
ఎప్పటిలాగే ఊహించినదానికంటే ఎక్కువ కథలు పోటీకి వచ్చాయి.
దాదాపు అన్ని కథలు చక్కగా ఉన్నాయి.
కానీ పోటీ అన్నాక విజేతలను ప్రకటించాలి కాబట్టి న్యాయ నిర్ణేతల తీర్పును శిరసావహించి ఫలితాలు ప్రకటిస్తున్నాము.
పోటీల ప్రకటనలో చెప్పినట్లు బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడ్డాయి.
బహుమతులు పొందని రచయితలను నిరుత్సాహ పడవద్దని, భవిష్యత్తులో మరింత పోటీ ఇచ్చి, బహుమతులు గెలుచుకోవడానికి ప్రయత్నించమని సవినయంగా మనవి చేస్తున్నాము.
ప్రథమ బహుమతి పొందిన కథలు:
గత ఏడాది లాగే ఈసారి కూడా రెండు కథలు సమాన స్థాయిలో నిలవడంతో ప్రథమ బహుమతికి రెండు కథలను ఎంపిక చేసాము.
బహుమతి మొత్తం ఇద్దరు రచయితలకూ సమానంగా అందిచడం జరుగుతుంది.
చక్కటి రచనలను పంపిన ఇద్దరు రచయితలకూ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.
రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)
గమనిక: వరుస క్రమం యాదృచ్ఛికం. రెండుకథలూ చక్కటి కథలే.
విశిష్ట (ప్రత్యేక) బహుమతులు:
ముందుగా ఐదు విశిష్ట (ప్రత్యేక బహుమతులు) అందజేస్తామని ప్రకటించాము.
కానీ బహుమతులు వచ్చినా రాకపోయినా, మనతెలుగుకథలు.కామ్ కు తరచుగా రచనలు పంపుతూ మా మీద అభిమానం చూపుతున్న రచయితలను ప్రోత్సహించడం కోసం ఈ సారి మరిన్ని కథలను విశిష్ట బహుమతులకు ఎంపిక చేసాం.
(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.
రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)
1 | ||
2 | ||
3 | ||
4 | ||
5 | ||
6 | ||
7 | ||
8 | ||
9 | ||
10 | ||
11 | ||
12 | ||
13 | ||
14 | ||
15 | ||
16 | ||
17 | ||
18 | ||
19 | ||
20 |
గమనిక: వరుస క్రమం యాదృచ్ఛికం. అన్నీ రచనలు మంచి రచనలే.
3. విజయదశమి 2025 కథల పోటీలు:
01/04/2025 నుండి 05/10/2025 వరకు ప్రచురితమయ్యే కథల నుండి (24/03/2025 నుండి 28/09/2025 వరకు మాకు చేరే కథలనుండి) విజయదశమి 2025 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.
కథలు మాకు చేరవలసిన చివరి తేదీ: 28/09/2025
ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.
విజయదశమి 2025 కథల పోటీ బహుమతుల వివరాలు :
ఏకైక ప్రథమ బహుమతి : రూ: 5000 /-
ఐదు విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-
(రెగ్యులర్ రచయితల కోసం మరిన్ని విశిష్ట బహుమతులు ఉంటాయి).
4.కొసమెరుపు కథల పోటీ ప్రారంభం:
01 /04 /2025 నుండి మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురితమయ్యే కథలనుండి ప్రతి నెలా ఒక కథను 'ఈనెల ఉత్తమ కొసమెరుపు కథ' గా ఎంపిక చేసి 500 /- పారితోషకంగా అందిస్తాము. ఈ పథకం సంవత్సరం పాటు కొనసాగుతుంది.
ఆ సమయంలో నడుస్తున్న (విజయదశమి/ఉగాది) కథల పోటీలలో 'వారం వారం బహుమతులు' గెలుచుకున్న కథలతో పాటు, 'ఈనెల ఉత్తమ కొసమెరుపు కథ' గా ఎంపికైన కథలు కూడా పరిశీలింపబడతాయి.
పూర్తి వివరాలు ఈ క్రింది పోస్ట్ లో చూడండి.
5. గమనిక:
ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.
కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.
మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.
మీ రచనలు మెయిల్ ద్వారా మాకు పంపవలసిన చిరునామా: story@manatelugukathalu.com
(చివరన @gmail .com లాంటివి లేవు.)
మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు. గ్రూప్ లో చేరదలచినవారు 63099 58851 కి వాట్సాప్ చెయ్యండి.
ఈ గ్రూప్ లో పాఠకులు కూడా చేరవచ్చును.
5. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2025 ఫలితాలు:
అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2025 వరకు పొడిగిస్తున్నాము.
రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.
బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.
విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.
వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.
NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2025 ఫలితాలు
(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.
రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)
09/03/2025 | ||
16/03/2025 | ||
23/03/2025 | ||
23/03/2025 | ||
31/03/2025 |
మాకు సహకరిస్తున్న రచయితలకు, పాఠకులకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Comments