top of page
Writer's pictureN Sai Prasanthi

వరదాయిని


'Varadayini' - New Telugu Sthothram Written By N. Sai Prasanthi

Published In manatelugukathalu.com On 18/10/2023

'వరదాయిని' తెలుగు స్త్రోత్రం

రచన: N. సాయి ప్రశాంతి


శ్రీసతి భారతి పార్వతి జననీ

సంకట నాశిని దయామయి

ఈశ్వరి ధర్మస్వరూపిణి మాతా

కరుణామయి పరమేశ్వరి


దేవీ శ్రీ భువనేశ్వరి కాళీ గాయత్రి కమలాత్మికా

శక్తి స్వరూపిణి హే మాహేశ్వరి దాక్షాయణి జగదంబికా

సరస్వతి శాస్త్రమయి సర్వ విద్యా ప్రదాయిని

భార్గవి సర్వేశ్వరి సకల లోక పరిపాలిని

ఆదిశక్తి ఆది లక్ష్మి ఆది ప్రణవ రూపిణి..


సకల సంధాత్రి జనయిత్రి గిరిపుత్రి

వింధ్యాచల విరాజితే

మహిషాసుర సంహారిణి జననీ

హిమగిరి నందినీ శివప్రియే

పరమ ప్రకృతి.. ఆత్మ స్వరూపిణిి

అభయ వరదాయిని దుష్ట ధ్వంసినీ...

***

N. సాయి ప్రశాంతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.



25 views0 comments

Comments


bottom of page