top of page

విష్ణువు అవతారమే శ్రీ రాముడు



'Vishnuvu Avatharame Srikrishnudu' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 06/02/2024

'విష్ణువు అవతారమే శ్రీ రాముడు' తెలుగు వ్యాసం

రచన : సుదర్శన రావు పోచంపల్లి


శ్రీ రాముని వంశ వృక్షము చదివితే రాముడు బ్రాహ్మణుడు అనవవచ్చునా! ఇంకా  చెప్పాలంటె  విష్ణువు  అవతారమే రాముడు అనడానికి వంశ వృక్షమే ఆధారము.                                                                                

శ్రీ రాముని వంశ వృక్షము…..

శ్రీ మహా విష్ణువు కొడుకు  బ్రహ్మ 

బ్రహ్మ కొడుకు=మరీచి .

మరీచి కొడుకు= కాశ్యపుడు.

కాశ్యపుని కొడుకు= సూర్యుడు.

సూర్యుని కొడుకు= మనువు.

మనువు కొడుకు=ఇక్ష్వాకువు 

ఇక్ష్వాకువు కొడుకు= కుక్షి.

కుక్షి కొడుకు=వికుక్షి. 

వికుక్షి కొడుకు= బాణుడు.

బాణుని కొడుకు=అనరణ్యుడు.

అనరణ్యుని కొడుకు =పృథువు.

పృథువు కొడుకు=త్రిశంకుడు.

త్రిశంకు కొడుకు =దుంధుమారుడు (లేదా యవణాశ్యుడు)

దుంధుమారుని కొడుకు= మాంధాత 

మాంధాత కొడుకు=సుసంధి.

సుసంధి కొడుకు=ధృవసంధి,

ధృవసంధి కొడుకు=భరతుడు.

భరతుని కొడుకు=అశితుడు.

అశితుని కొడుకు=సగరుడు.

సగరుణి కొడుకు=అసమంజసుడు.                                                                                                           

అసమంజసు కొడుకు= అంశుమంతుడు.

అంశుమంతు కొడుకు=దిలీపుడు

దిలీపుని కొడుకు= భగీరథుడు. 

భగీరథుని కొడుకు= కకుత్సుడు.

కకుత్సుని కొడుకు=రఘువు.

రఘువు కొడుకు= ప్రవుర్థుడు.

ప్రవుర్థుని కొడుకు=శంఖుడు.

శంకుని కొడుకు=సుదర్శనుడు.

సుదర్శనుని కొడుకు= అగ్ని వర్ణుడు.

అగ్ని వర్ణుని కొడుకు= శ్రీఘ్రవేదుడు.

శ్రీఘ్రవేదుని కొడుకు=మరువు.

మరువు కొడుకు=ప్రశిష్యుడు.

ప్రశిష్యుని కొడుకు= అంబరీషుడు.

అంబరీషుని కొడుకు= నహుషుడు.

నహుషుని కొడుకు= యయాతి.

యయాతి కొడుకు= నాభాగుడు.

నాభాగుని కొడుకు= అజుడు.

అజుని కొడుకు =దశరథుడు

దశరథుని కొడుకులు= రాముడు, భరతుడు, లక్ష్మణుడు,శత్రుఘ్నుడు -

రాముని కొడుకులు= లవుడు, కుశుడు. 

శ్రీ రాముని వంశ మూలపురుషుడు ఆ విధంగా మహా విష్ణువే.                                                                                                     

ఇదీ రాముని వంశ వృక్షము అన్నమాట


-- సుదర్శన రావు పోచంపల్లి


29 views0 comments

Comments


bottom of page