top of page

యశోద గొట్టిపర్తి - నానీలు

Updated: Mar 4

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నానీలు, #Naneelu


Yasoda Gottiparthi - Naneelu - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 23/02/2025

యశోద గొట్టిపర్తి - నానీలు - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


మనసు


1.అర్థం కాని మనసు అనర్థం

పొందిక లేక నిలవదు అబద్ధం 


2.యోగ్యులుగా చేసేవి వారసత్వాలు

స్వశక్తికి మంచి అనుభవాలు


3.మనిషిని బట్టి వాగ్దానo విలువ 

మంచి మనసుతో మనిషి 

***************


    కాలం

1.పరుగు వేగం లో కాలం 

 పరుల మేలు కోరు బలం


2. అర్ధాకలితో రోగమంట 

అర్థం మారితే తంటా 


3. పనికిష్టం పచ్చ నోటు 

పని కష్టం మరచు మంచి పాట


***


-యశోద గొట్టిపర్తి





Comments


bottom of page