top of page

Profile

Join date: 12, జూన్ 2023

About

పూర్తిపేరు దివాకర్లవెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగిందికోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతంనివాసం బరంపురం, ఒడిశాలో. 'డివిడి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరిఅంతర్జాల పత్రికల్లోనా కథలుప్రచురితమయ్యాయి. బాలలకథలు, కామెడీకథలు, క్రైంకథలు రాయడమంటేఇష్టం.

Divakarla Venkata Durga Prasad

Writer
More actions
bottom of page