top of page
Original.png
Muchi Dhanalakshmi

Muchi Dhanalakshmi

Writer

writer

More actions

Profile

Join date: 10, జులై 2026

About

  కధలు చదవటం అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఏ కథల పుస్తకం దొరికినా ఆఖరి వరకు చదివేదాన్ని. ఇంటర్ చదువుతున్నప్పటి నుండీ రాయటం మొదలు పెట్టాను.

                         నేను రాసిన  Short stories ఈనాడు, సాక్షి, స్వాతి, చతుర, విపుల లో పబ్లిష్ అయ్యాయి. కొన్ని యాప్స్ లో నవల్స్ కూడా రాస్తున్నాను.

Overview

First Name
Dhanalakshmi
Last Name
Muchi

Posts (3)

10, ఆగ 2026 ∙ 8 min
ప్రేమలేఖ
కాలం మారినా నిజమైన ప్రేమ మారదు. యవ్వనంలో మొదలైన ప్రేమ, జీవితాంతం సాగిన దాంపత్యం, చివర్లో తోడు కోసం తపించే ఒక భార్య హృదయం—“ప్రేమలేఖ” ఒక మధురమైన, హృదయస్పర్శమైన ప్రేమకథ.

89
2
3
12, జులై 2026 ∙ 7 min
నెమలి పించం
ఒక నెమలి పించాలతో చేసిన గ్రీటింగ్ కార్డ్... ఒక అమాయక స్నేహం... ఒక గురువు ఆశీర్వాదం... ఒక కలల జీవితం... ఒక అపార్థం... చివరికి జీవితాంతం మిగిలిపోయిన పశ్చాత్తాపం... మనసును కదిలించే ఈ కథ స్నేహానికి ఉన్న అసలైన విలువను గుర్తు చేస్తుంది.

1346
0
3
10, జులై 2026 ∙ 5 min
బంధాలు
కాలేజీ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించిన సరయు జీవితంలో కొత్త ఆశలు మొదలవుతాయి. కానీ అదే సమయంలో కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచే అనుకున్న తన మేనబావ ఆదిత్యతో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకోవాలనే సరయు నిర్ణయం కుటుంబంలో తీవ్ర విభేదాలకు దారితీస్తుంది. ప్రేమతో పెంచిన అమ్మమ్మ సత్యవతి కూడా ఆమెను దూరం చేసుకుంటుంది. ఒక నిర్ణయం ఎలా బంధాలను దూరం చేస్తుందో, కుటుంబ ప్రేమకు అహంకారం ఎలా అడ్డుగా నిలుస్తుందో హృద్యంగా చెప్పే భావోద్వేగ కథ.

12167
0
4
bottom of page