top of page
Original.png
Ramana Bandhakavi

Ramana Bandhakavi

Writer

writer

More actions

Profile

Join date: 19, జూన్ 2026

About

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

Overview

First Name
Ramana
Last Name
Bandhakavi

Posts (9)

18, సెప్టెం 2026 ∙ 3 min
బ్రేకింగ్ న్యూస్ భాస్కర్
ఇతరుల గురించి కొత్త కొత్త వార్తలు చెప్పడమే భాస్కర్‌కు అలవాటు. కానీ ఒకరోజు అతని మాటలే అతని స్వభావాన్ని బయటపెడతాయి. కొత్త మేనేజర్ శ్రీధర్ చెప్పిన ఒక్క మాటతో భాస్కర్‌కు తన తప్పు అర్థమవుతుంది.

160
2
2
1, ఆగ 2026 ∙ 6 min
దేవుడా... నీకు ఆధార్ ఉందా?
ఒక వీడియో కాల్... ఒక డీప్‌ఫేక్... ఒక అనుమానం. ఆ అనుమానం చివరకు దేవుడినే "మీకు ఆధార్ ఉందా?" అని అడిగే స్థాయికి తీసుకెళ్తే? AI యుగంలో నిజం, నమ్మకం, మానవ సంబంధాలపై పదునైన వ్యంగ్యంతో రాసిన అద్భుత కథ.

74
2
2
16, జులై 2026 ∙ 6 min
శిశుర్వేత్తి... పశుర్వేత్తి....
మనవడు పుట్టాడని అనుకుని ఆనందపడిన కథానాయకుడికి, అసలు విషయం పెంపుడు కుక్కపిల్ల గురించేనని తెలిసి మొదలయ్యే అపార్థాల పరంపర నవ్వులు పూయిస్తుంది. అమెరికాలో పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే సంస్కృతి, మన భారతీయ ఆలోచనా విధానంతో కలిసినప్పుడు పుట్టే హాస్యం ఈ కథలో ప్రధాన ఆకర్షణ.

44
2
1
bottom of page