top of page

Profile

Join date: 22, సెప్టెం 2023

About

పేరు : వెంకట సుధారమణ

పూడిపెద్ది

జన్నస్థలం : కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా

జననీ జనకులు : వెంకట రత్నం,

బాలకృష్ణ శర్మ.

విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు,

ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ

వృత్తి : ఉపాధ్యాయిని గా 15

సంవత్సరాలు.

ప్రస్తుతం : గృహ నిర్వహణ

భర్త : వెంకటరామ్, రిటైర్డ్

ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్

సంతానం : అబ్బాయి డాక్టర్,

( స్వంత హాస్పిటల్ )

అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్,

U. S. A

అభిరుచులు : సాహిత్యం పై

మక్కువ, పుస్తక పఠనం,

కథలు వ్రాయటం.

అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ

ఉండాలని,

వీలైనప్పుడు దైవ దర్శనం,

బంధు దర్శనం చేసుకోవడం.

చిరునామా : విశాఖపట్నం


నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.


నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ( ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు )(శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు) ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.


ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.

Overview

First Name
Venkata Sudha Ramana
Last Name
Pudipeddi
Pudipeddi Venkata Sudha Ramana

Pudipeddi Venkata Sudha Ramana

Writer
More actions
bottom of page