top of page
Profile
Join date: 25, నవం 2024
About
నా పేరు వెంపరాల దుర్గాప్రసాద్. నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోఅనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.వుండేది విశాఖపట్నం.ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
Overview
First Name
Durga Prasad
Last Name
Vemparala
e mail
dpvemparala@gmail.com
Posts (6)

24, మార్చి 2025 ∙ 5 min
కఠిన నిర్ణయం
Published In manatelugukathalu.com On 24/03/2025
83
0
2

22, ఫిబ్ర 2025 ∙ 6 min
నాన్న రాసిన ప్రేమ కవిత
Nanna Rasina Prema Kavitha - New Telugu Story Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 22/02/2025
61
2
2

21, జన 2025 ∙ 6 min
దేవుడి తీర్పు
Devudi Theerpu - New Telugu Story Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 21/01/2025
99
0
3
Vemparala Durga Prasad
Writer
More actions
bottom of page