top of page
Profile
Join date: 26, డిసెం 2020
About
రచయిత్రి పరిచయం
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.
Posts (23)
7, ఏప్రి 2024 ∙ 8 min
జీవన చదరంగం - ఎపిసోడ్ 18
'Jeevana Chadarangam - Episode 18' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 07/04
74
0
3
3, ఏప్రి 2024 ∙ 7 min
జీవన చదరంగం - ఎపిసోడ్ 17
'Jeevana Chadarangam - Episode 17' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com
56
0
1
29, మార్చి 2024 ∙ 8 min
జీవన చదరంగం - ఎపిసోడ్ 16
'Jeevana Chadarangam - Episode 16' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com
35
0
2
Poorna Kameswari vadapalli
Writer
More actions
bottom of page